ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద ఈ సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమా అయినా వరుణ్ తేజ్‌కు హిట్‌ను అందిస్తుందా? లేదా? సినిమా ఎలా ఉంది? ఒకసారి చూద్దాం.. భార‌తీయ వైమానిక ద‌ళంలో వింగ్‌ కమాండర్‌గా పని చేసే వరుణ్ తేజ్.. అక్కడి రాడార్ ఆఫీసర్ మానుషి చిల్లర్‌తో ప్రేమలో పడతాడు.

ఈ క్రమంలోనే ఆకాశ వీధిలో పలు ప్రయోగాలు చేస్తూ.. ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి విఫలమవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు నవదీప్‌ని సైతం కోల్పోతాడు. దీంతో ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. వరుణ్ కొంచెం కోలుకున్నాక ఆపరేషన్ వాలెంటైన్ స్టార్ట్ చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఇక వరుణ్ తేజ్ అయితే తన పాత్రలో జీవించేశాడు. బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గా సెట్ అయ్యింది. మానుషి చిల్లర్ నటన కూడా అద్భతంగా అనిపించింది.

మైనస్ ఏంటంటే.. హీరోహీరోయిన్ల నటన వరకూ అద్భుతమే కానీ వీరిద్దరి మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్‌ కాలేదు. ఇక నవదీప్ సినిమాలో ఉన్నాడంటే ఉన్నాడు అంతే. కనీసం నవదీప్ పాత్రకు డైలాగ్స్ కూడా లేవు. అయితే ఇలాంటి సినిమాకు ముఖ్యంగా కావల్సిన ఎమోషన్ మాత్రం మిస్ అయ్యింది. ఇంటర్వెల్‌ సీన్‌ అదిరిపోయింది.  టెక్నాలజీ పరంగా అద్భుతం. ప్రతి సీన్ అద్భుతంగా అనిపిస్తుంది. సంగీతం వేరే లెవల్. ఇక ఓవరాల్‌గా సినిమా అయితే బాగుంది. దాదాపు వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టే.

ఇవీ చదవండి:

సారీ చెప్పిన నాగబాబు

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..