కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

మంచు మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాలు రెండు, మూడు మాత్రమే. మంచు విష్ణు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలవుతున్నా ఎందుకో కానీ సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువ. ఇక ప్రస్తుతం మంచు విష్ణు పెద్ద సాహసమే చేస్తున్నాడు. ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్‌తో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా కోసం పెద్ద పెద్ద స్టార్లను రంగంలోకి దింపుతున్నాడు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ శివుడిగా ప్రభాస్ ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది. ఇక మలయాళం నుంచి మోహన్ లాల్‌ను కూడా మంచు విష్ణు తీసుకున్నారట. ఆయన ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో నటించనున్నారని సమాచారం.

కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

ఇక చిరు పాత్రకు సంబంధించిన విశేషాలేమీ తెలియలేదు. అయితే చిరును మంచు విష్ణు స్వయంగా వెళ్లి కలిశాడట. ఆయనకు పాత్ర గురించి వివరించారట. దీనికి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. మొత్తానికి మంచు విష్ణు అయితే పెద్ద పెద్ద స్టార్లనే రంగంలోకి దింపుతున్నాడనే టాక్ నడుస్తోంది కానీ ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియరాలేదు. అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ఇవీ చదవండి:

యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

సారీ చెప్పిన నాగబాబు

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

Google News