లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆపై జబర్దస్త్ ద్వారా యాంకర్‌గా మారి.. ఇప్పుడు వెండితెరపై మెరుపులు మెరిపిస్తున్న నటి అనసూయ. వెండితెరపై వరుసగా అవకాశాలు వస్తుండటంతో పూర్తిగా బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను పక్కాగా ఫాలో అవుతోంది అనసూయ. పాత్ర ఏదైనా సరే.. వదలకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ సైతం పోషించింది.

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ అనసూయ కెరీర్‌కు మంచి టర్న్ ఇచ్చింది. రంగమ్మత్త పాత్రలో అనసూయ కూడా జీవించేసింది. పుష్ప సినిమాలో దాక్షాయణి అనే పాత్ర చేసి మెప్పించింది. ప్రస్తుతం పుష్ప 2లో సైతం నటిస్తోంది. ఇక అనసూయ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన పర్సనల్ విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విషయాలను సైతం అనసూయ పంచుకుంటూ ఉంటుంది.

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

వెకేషన్ దొరికినప్పుడల్లా భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దారుణమైన పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఎన్ని విమర్శలొచ్చినా కూడా పట్టించుకోదు. ఇక తరచూ ఫోటో షూట్స్‌కి సంబంధించిన పిక్స్ ఉంటూనే ఉంటాయి. తాజాగా నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన లెహంగా వేసుకుని అనసూయ ఒయ్యారాలు పోయింది. దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. లెహంగాలోనూ క్లీవేజ్ షో చేసి కుర్రాళ్లకు కిర్రెక్కిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

వామ్మో.. ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు?

కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

సారీ చెప్పిన నాగబాబు

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

Google News