ఇలా రీఎంట్రీ ఇచ్చిందో లేదో.. అలా అదిరిపోయే ఛాన్స్ పట్టేసింది..!

ఇలా రీఎంట్రీ ఇచ్చిందో లేదో.. అలా అదిరిపోయే ఛాన్స్ పట్టేసింది..!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఆమె ఒక తెరిచిన పుస్తకం. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు సినీ, రాజకీయ రంగాల్లో బీభత్సంగా వినిపిస్తోంది. ఎప్పటి నుంచో విజయ్ రాజకీయాల్లోకి వస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’.

వెంకట ప్రభు దర్శకత్వంలోఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గతంలోనూ తండ్రీకొడుకులుగా నటించిన విజయ్.. ఈ సినిమాలోనూ తండ్రీకొడుకు పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. విజయ్ 69వ చిత్రంగా ఇది రూపొందుతోంది. అలాగే విజయ్ చివరి చిత్రం కూడా ఇదేనన్న ప్రచారమూ జరుగుతోంది.

ఇలా రీఎంట్రీ ఇచ్చిందో లేదో.. అలా అదిరిపోయే ఛాన్స్ పట్టేసింది..!

అయితే ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తోందని టాక్. దీనికి సంబంధించని చర్చలు నడుస్తున్నాయట. ఇప్పటికే విజయ్‌కు జంటగా మూడు సినిమాల్లో సమంత నటించింది. ఈ చిత్రం కూడా ఓకే అయితే వారిద్దరి కాంబోలో నాలుగో చిత్రమవుతుంది. ఇక సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుని.. అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతోంది. మొత్తానికి సామ్ మంచి ఆఫరే కొట్టేసిందని అభిమానులు అంటున్నారు. 

ఇవీ చదవండి:

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

సారీ చెప్పిన నాగబాబు

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

Google News