సూర్య చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

సూర్య చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

స్టార్ హీరో సూర్య తాజాగా తన అభిమానులందరినీ స్వయంగా ఆహ్వానించి మరీ కమ్మని విందు భోజనం పెట్టాడు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలెందుకు సూర్య అభిమానులకు ఇప్పుడు విందు భోజనం పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ తమిళనాడును ముంచెత్తింది. ఆ సమయంలో చాలా మంది సామాన్య ప్రజానీకం తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు.

ముఖ్యంగా తమిళనాడుతోని కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలు భారీగా దెబ్బతిన్నాయి. సూర్యతో పాటు ఆయన సోదరుడు కార్తీ రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. అలాగే కష్టంలో ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు అందించాలంటూ ఫ్యాన్స్‌కు సూర్య పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న ఫ్యాన్స్ రంగంలోకి దిగి తుఫాన్ తగ్గే వారకూ సేవా కార్యక్రమాలు అందజేశారు. అభిమానుల సేవలకు మురిసిపోయిన సూర్య వారందరినీ కలుసుకునేందుకు ఒక గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు.

సూర్య చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులందరినీ ఆహ్వానించి వారందరికీ మంచి విందు భోజనం ఏరాటు చేశాడు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ స్వయంగా సూర్యనే వారందరికీ వడ్డించాడు. ఫ్యాన్స్‌తో కలిసి ఫోటో దిగి వారిని ఆనందంలో ముంచెత్తాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

సారీ చెప్పిన నాగబాబు

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

Google News