ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్ నామా దర్శకత్వంలో పిరియాడికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దేవాన్ష్ నామా, అభిషేక్ నామా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

కల్యాణ్ రామ్ ఈ చిత్రంలో బ్రిటీష్ ఏజెంట్‌గా నటించనున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత బింబిసార సీక్వెల్2ను ప్రారంభించబోతున్నట్టు కల్యాణ్ రామ్ తెలిపారు. మే నెలలో బింబిసార -2 నిర్మాణ పనులు ప్రారంభిస్తారట.ఈనెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక దేవర మూవీ గురించి సైతం కల్యాణ్ రామ్ మాట్లాడారు. అయితే తనను దేవర గురించి మాట్లాడవద్దని ఎన్టీఆర్ చెప్పారట. అయినా కూడా కల్యాణ్ రామ్ మాట్లాడారు.

Advertisement

ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న మూవీ కావడంతో దేవరపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కొరటాల శివ సైతం అంచనాలకు తగ్గకుండా చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారట. ఆర్ఆర్ఆర్ వంటి సినిమా తరువాత వేరే సినిమా తీయాలంటే నటులు, దర్శకులపై ఎంతో బాధ్యత ఉంటుందని కల్యాణ్ రామ్ చెప్పారు. ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటారని తెలిపాడు. కథ, విజువలైజేషన్ వంటి వాటిలో తప్పు జరిగితే ప్రేక్షకులు ఊరుకోరని.. కాబట్టి తెలిసి తప్పుప చేయబోమని కల్యాణ్ రామ్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ తరహలోనే దేవర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఇవీ చదవండి:

దేవుడా.. ‘దేవర’ బ్యూటీ ఏంటి మరీ ఇంతలా రెచ్చిపోయింది..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

Advertisement
Sootiga Team

Recent Posts

తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…

May 17, 2024

కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మృణాల్ ఠాకూర్

హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. గురించి తెలియని తెలుగు వారుండరు. సీతగా ఈ ముద్దుగుమ్మ తెలుగు వారి గుండెల్లో గొప్ప స్థానమే…

May 17, 2024

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024