ఈ స్టార్ హీరోయిన్ రేంజే వేరప్పా.. చెప్పుల కోసం ఎన్ని కోట్లు తగలేస్తోందో తెలిస్తే..

ఈ స్టార్ హీరోయిన్ రేంజే వేరప్పా.. చెప్పుల కోసం ఎన్ని కోట్లు తగలేస్తోందో తెలిస్తే..

స్టార్ హీరోయిన్స్ చాలా మందే ఉన్నప్పటికీ కొందరు మెయిన్‌టైన్ చేసే విధానంతో హాట్ టాపిక్ అవుతుంటారు. అలా హాట్ టాపిక్ అవుతున్న వారిలో శ్రద్ధా కపూర్ ఒకరు. ఆస్తిలో బాలీవుడ్ హీరోయిన్స్‌లోనే టాప్‌లో ఉంటుందట. గతంలో ఫోర్బ్స్ వెలువరించిన టాప్ 10 ఆస్తిపరుల జాబితాలో ఈ ముద్దుగుమ్మ కూడా ఉండటం విశేషం. సాహో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగింది.

ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు.. ఇది కాకుండా పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది శ్రద్ధ. ఇక ఇప్పుడు కూడా అమ్మడి ఆస్తి వివరాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆంగ్ల మీడియా సంస్థ ఒకటి అమ్మడి ఆస్తు వివరాలను వెల్లడించింది. ఈ ముద్దుగమ్మకి లాంబోర్గిని, బీఎండబ్ల్యూ 7, ఆడి క్యూ 7, బెంజ్ జీఎల్ఈ వంటి నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఈ స్టార్ హీరోయిన్ రేంజే వేరప్పా.. చెప్పుల కోసం ఎన్ని కోట్లు తగలేస్తోందో తెలిస్తే..

ఇక శ్రద్ధా ఇళ్ల విషయానికి వస్తే.. ముంబైలోని జుహు వంటి ఖరీదైన ఏరియాలోరూ.60 కోట్ల విలువ చేసే ఇల్లు.. ఐ లాండ్‌లో రూ.25 కోట్ల ఖరీదు చేసే ఒక బంగ్లా కూడా ఉందట. ఇక ఈ ముద్దుగుమ్మ చెప్పులు, షూ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసిందట. విదేశాలకు వెళ్లిందంటే కోట్ల విలువైన షూస్‌తో తిరిగి రావాల్సిందేనట. ఇక మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా అయితే రూ.125 కోట్ల వరకూ ఉంటుందట. అనధికారికంగా అయితే శ్రద్ధా ఆస్తి ఇంకెన్ని కోట్లు ఉంటుందో..

ఇవీ చదవండి:

టబ్‌లో ఐస్ ముక్కల నడుమ కూర్చొని హీరోయిన్ మెడిటేషన్..

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

సారీ చెప్పిన నాగబాబు

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..