అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

స్టార్ హీరోయిన్ అన్న తరువాత కొందరు ఫ్యాన్స్ నుంచి ప్రేమ లేఖలు రావడం సహజం. అయితే చాలా మంది హీరోయిన్లు అసలు పట్టించుకోరు. చాలా లైట్ తీసుకుంటారు. వాటిని చూస్తారో లేదో కూడా తెలియదు. కానీ కీర్తి సురేష్ కాస్త డిఫరెంట్. బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కీర్తి ఆ తరువాత హీరోయిన్‌గా తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత టాలీవుడ్.. ఆపై బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ స్థాయికి కీర్తి సురేష్ ఎదిగింది. మహానటి చిత్రంలో జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించింది కీర్తి సురేష్. ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి కీర్తికి బీభత్సంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

Advertisement

అయితే ఓ అభిమాని మాత్రం ఆమెకు వరుసబెట్టి లేఖలు రాసి ట్విటర్‌లో పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 234 లేఖలు రాశాడు. అయితే చిత్రంగా  కీర్తి సురేష్ 234వ లేఖకు స్పందించింది. క్షమాపణలు కూడా చెప్పింది. అభిమాని 234వ లేఖకు కీర్తి స్పందిస్తూ అది తన ఫాంటసీ నంబర్ అని తెలిపింది. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించు… లాట్సాఫ్ లవ్‌ అని పేర్కొంది. కీర్తి సురేష్ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌అవుతోంది. 

ఇవీ చదవండి:

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

Advertisement
Sootiga Team

Recent Posts

మహేష్ – రాజమౌళి కాంబో గురించి వస్తున్న వార్తలు ఫేక్ అట..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…

May 19, 2024

బుల్లితెరపై విషాదం.. ఇద్దరు ఫేమస్ నటుల మృతి.. ప్రియురాలు చనిపోయిందని..

బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…

May 18, 2024

మొన్న ఔట్.. నేడు ఇన్.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది?

మెగా బ్రదర్‌ నాగబాబుకు ఆవేశం ఎక్కువ. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తేవడంలో ఆయన దిట్ట. ఈ ఆవేశంతోనే…

May 18, 2024

చేతికి కట్టుతో దర్శనమిచ్చిన ఐశ్వర్యారాయ్.. అసలు ఆమెకు ఏమైంది?

మాజీ ప్రపంచ సుంద‌రి, బాలీవుడ్ స్టార్ న‌టి ఐశ్వర్యా రాయ్ బ‌చ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్‌లో జ‌రుగుతున్న…

May 18, 2024

జగన్‌లో ఉన్న ధీమా.. కూటమిలో లేదేంటి?

ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…

May 18, 2024

రష్మిక, సాయి పల్లవి, కీర్తిలలో స్టార్ స్టేటస్ ఎవరిది?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌గా ఓ రేంజ్‌లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…

May 18, 2024