తమన్‌గాడు అబద్ధం చెప్పాడు.. : మణిశర్మ
ఇండిస్ట్రీలో ఉన్న గొప్ప సంగీత దర్శకుల్లో మణిశర్మ కూడా ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీని తన సంగీతంతో ఒక ఊపు ఊపేసిన మణిశర్మ ఇటీవలి కాలంలో కెరీర్ పరంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పట్లో పాట మాసైనా.. క్లాసైనా.. భక్తి గీతమైనా తన ట్యూన్స్‌తో మణిశర్మ అద్భుతాలు సృష్టించేవారు.
ఈ క్రమంలోనే మణిశర్మ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. రెమ్యూనరేషన్ విషయంలోనూ అందరి కంటే అందరు మ్యూజిక్ డైరెక్టర్ల కంటే ఎక్కువగానే అందుకున్నారు. ఇండస్ట్రీలో మెలోడి బ్రహ్మగా మణిశర్మ పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తైంది. ఈ క్రమంలోనే ఆయనకు అవకాశాలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇక మీదట ఆయన తిరిగి తన స్టార్‌డమ్‌ను దక్కించుకోవాలని చూస్తున్నారు.
తాజాగా మణిశర్మ ఓ షోకి హాజరయ్యారు. అక్కడ ఆయన చేసిన ఆసక్తికర కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ షోలో మణిశర్మ మాట్లాడుతూ.. తాను తొలుత వయోలిన్.. ఆపై పెద్దగా ఉందని కీబోర్డు నేర్చుకున్నట్టు తెలిపారు. ఇక ఆ షోలో ‘మీకు పాట నచ్చుకుంటే స్పీకర్ బాక్సులు పగలగొడతారట కదా’ అని అనంత శ్రీరామ్ అడిగారు. దీనికి ‘ఆ తమన్ గాడు అబద్దం చెప్పాడు. జీవితంలో ఒక్కసారే అలా చేశా’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవీ చదవండి:
యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!
‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?
యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…
దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?
మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..
సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?
ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..
టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..
‘లాల్ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..
బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..
‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్
భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..
పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?
ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!
‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..
అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..
ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!
శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?
వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం
‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..
‘సలార్’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్
మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?
బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ