బాలయ్య ‘భగవంత్ కేసరి’ ఫుల్ రివ్యూ..

బాలయ్య ‘భగవంత్ కేసరి’ ఫుల్ రివ్యూ..

నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య ఇటీవలి కాలంలో తాను నటించిన జోనర్‌కు భిన్నంగా నటించిన చిత్రమిది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ ఎలా ఉందంటే..

భగవంత్ కేసరి (బాలయ్య) తెలంగాణ ప్రాంతంలోని నేలకొండపల్లి అనే ఊరుకు సంబంధించిన గిరిజన ప్రాంతంలో నివసిస్తుంటాడు. ఆయన తన కూతురిని ఆర్మీకి పంపించాలనుకుంటాడు. కానీ కూతురికి ఆర్మీకి వెళ్లడం ఇష్టముండదు. మరి పంపించాడా? లేదా? ఈ సమయంలో బాలయ్య ఎవరెవరిని ఢీకొన్నాడు అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.

అనిల్ రావిపూడి అయితే బాలయ్యను సరికొత్తగా చూపించేందుకు యత్నించారు. కామెడీని వదిలేసి బాలయ్యతో సినిమా అనగానే కొత్త పంథాను అయితే అనిల్ ఎంచుకున్నారు. ఈ సినిమాకు కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్లస్. ఇద్దరూ అద్భుతంగా నటించారు. శ్రీలీలకు అయితే ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అనడంలో సందేహం లేదు.

బాలయ్య ‘భగవంత్ కేసరి’ ఫుల్ రివ్యూ..

బాలయ్య డైలాగ్స్ కానీ.. గత సినిమాలతో పోలిస్తే ఆయన హావబావాలు కానీ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఇక తెలంగాణ స్లాంగ్ విషయానికి వస్తే బాలయ్య అదరగొట్టారు. ఇక సినిమాకు థమన్ అద్భుతంగా బీజీఎం అందించారనడంలో సందేహమే లేదు.

బాలయ్య, శ్రీలీల మధ్య సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అంటున్నారు. అయితే స్టోరీ రొటీనే కానీ తీసిన విధానం మాత్రం బాగుంది. కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించడం లేదు. కాకపోతే అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కించిన విధానం చాలా బాగుందనే చెప్పాలి. అర్జున్ రామ్ పాల్, శరత్ కుమార్ వంటివారు సినిమాకు ప్లస్ అనే చెప్పాలి.

బాలయ్య ‘భగవంత్ కేసరి’ ఫుల్ రివ్యూ..

సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కొన్ని సీన్లను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన ఘనత అయితే రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీదే. ఎడిటర్ తమ్మిరాజు వర్క్ కూడా చాలా బాగుంది. మొత్తమ్మీద సినిమా అయితే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.

ఇవీ చదవండి:

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

Google News