దేవరకు శ్రీకాంత్ కట్టప్ప అట..

దేవరకు శ్రీకాంత్ కట్టప్ప అట..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఊర మాస్‌ లుక్‌లో కనిపించబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

 రూ.300 కోట్ల బడ్జెట్‌తో ‘దేవర’ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించనుంది. ఇక ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోతోంది. ఇంటర్వెల్ సీన్ లో దేవర ఓల్డ్ లుక్‌లో కనిపిస్తారట. ఎన్టీఆర్ ఓల్డ్ లుక్‌లో కనిపిస్తాడనడంతో ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది. ఫ్లాష్ బ్యాక్‌లో ఎన్టీఆర్ ఓల్డ్ లుక్‌లో కనిపిస్తాడని టాక్.

ఇక హీరో శ్రీకాంత్ పాత్ర గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తోందట. ఎవరూ ఊహించలేని ట్విస్ట్ ఉంటుందట. అయితే బాహుబలి సినిమాకు కట్టప్ప అనేది ఎంత కీలకమైన పాత్రో.. దేవర సినిమాలో శ్రీకాంత్ పాత్ర కూడా అలాంటి కీలకమైన పాత్రేనని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో శ్రీకాంత్ అద్భుతమైన రోల్ దొరికిందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇవీ చదవండి:

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!