ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న మూవీ దేవర. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా చాలా వరకూ పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న యంగ్ టైగర్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ సినిమా కావడం విశేషం.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ పైన ఏడాది పాటు వర్క్ చేసిన మీదటే సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. కానీ ఆ సమయానికి సినిమా విడుదలయ్యే అవకాశాలేమీ కనిపించడం లేదు. ఈ సినిమాలో విలన్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

షూటింగ్‌లో సైఫ్ గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అవసరమైన శస్త్ర చికిత్స కూడా నిర్వహించవచ్చని టాక్. అది చేసినా.. చేయకున్నా సైఫ్ గాయం నుంచి కోలుకోవడానికి నెల రోజుల పైనే పడుతుందని టాక్. సైఫ్ తిరిగి షూటింగ్‌లో పాల్గొంటే కానీ షూటింగ్ కంప్లీట్ కాదు. ఈ కారణంగానే మూవీ షెడ్యూల్ వాయిదా పడిందని టాక్. ఇక నెక్ట్స్ రిలీజ్ డేట్ కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవీ చదవండి:

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’