ట్రావెలర్ అన్వేష్‌ని హావభావాలతో సహా దింపేసిన నవీన్ పొలిశెట్టి

ట్రావెలర్ అన్వేష్‌ని హావభావాలతో సహా దింపేసిన నవీన్ పొలిశెట్టి

హీరో నవీన్ పొలిశెట్టి.. ఈ యంగ్ ఎనర్జిటిక్ హీరో తెలియనిదెవరికి? వేరే భాషల్లో అయితే క్లిక్ అయ్యాడో లేదో కానీ టాలీవుడ్‌లో మాత్రం బాగా క్లిక్ అయ్యాడు. పైగా ‘జాతిరత్నాలు’ మూవీతో నవీన్ పొలిశెట్టి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. క్యారెక్టర్ ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమా సినిమాకు మంచి వేరియేషన్ చూపిస్తాడు. అలాగే ఏ సినిమాలో అయినా కామెడీని వదలడు. అది కూడా ఏమాత్రం వల్గారిటీ లేని కామెడీ.

ఫ్యామిలీ మొత్తం థియేటర్‌కి వెళ్లి హ్యాపీగా చూసేలా ఉంటాయి నవీన్ చిత్రాలు. అందుకే నవీన్ పొలిశెట్టి మూవీస్‌కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అంతేకాదు.. ఎవరినైనా ఇట్టే ఇమిటేట్ చేయగలడు. అయితే ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో అన్వేష్ అనే వ్యక్తి తెగ ఫేమస్ అయిపోయాడు. దేశ విదేశాలు తిరుగుతూ.. అక్కడి వింతలూ విశేషాలను తన కెమెరాలో బంధించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాడు.

అన్వేష్‌కి ఫాలోయర్స్ బీభత్సంగా ఉన్నారు. తాజాగా నవీన్ పొలిశెట్టి.. అన్వేష్‌ని ఇమిటేట్ చేస్తూ ఓ వీడియో చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అచ్చుగుద్దినట్టుగా అన్వేష్‌ను దించేశాడు. ఆయన యాసను బాగా ఫాలో అయ్యాడు. చివరకు అన్వేష్ హావభావాలను సైతం వదలకుండా దింపేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు నవీన్ పొలిశెట్టికి పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇవీ చదవండి:

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..