మహేశ్‌ బాబుతో నాని

మహేశ్‌ బాబుతో నాని

ఇప్పుడు హీరోహీరోయిన్లంతా సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. టైమ్ దొరికితే చాలు అబిమానులతో ముచ్చటిస్తున్నారు. తమ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా సోషల్ మీడియానే వాడేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా అదే పని చేశాడు. నాని నటించిన కొత్త సినిమా ‘హాయ్‌ నాన్న’ ఈనెల 7న విడుదల కానున్న సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు.

ఇక తమ అభిమాన హీరో తమతో ముచ్చట్లు పెడితే ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ సందేహాలన్నీ అడిగి సమాధానాలు రాబట్టుకున్నారు. ఈ క్రమంలోనే మహేశ్‌ బాబుతో కలిసి నటించే అవకాశం ఉందా? అని ఓ ఫ్యాన్‌ అడగ్గా నాని ఆసక్తికర సమాధానమిచ్చాడు. చేస్తే బాగుంటుంది. త్రివిక్రమ్‌ గారూ వింటున్నారా..? అంటూ రిప్లై ఇచ్చాడు. ‘హాయ్‌ నాన్న’ సినిమా చూస్తుంటే బోర్‌ ఫీలవుతామా..? అని అడగ్గా.. ఒక్క సెకన్ కూడా బోర్ అనిపించదని.. మూడో సారి చూసినా కూడా ఫీలింగ్‌లో మార్పు ఉండదన్నాడు.

మహేశ్‌ బాబుతో నాని

ఈ సినిమాలో శ్రుతి హాసన్‌తో ఓ సాంగ్ అదిరిపోతుందని నాని తెలిపాడు. సినిమా ప్రమోషన్స్ కోసం ఆస్ట్రేలియా రావొచ్చు కదా? అని ఓ అభిమాని అడిగితే.. అక్కడ పాములుంటాయని ఫన్నీగా ఆన్సర్ చేశాడు. వర్ధమాన దర్శకుల్లో ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నారంటే బలగం దర్శకుడు వేణుతో సినిమా చేయాలనుందని తెలిపాడు. బొగ్గు నేపథ్యంలో ఓ కథ రాశానని. నాని డేట్స్‌ ఇస్తే సినిమా చేస్తానని ఓ నెటిజన్ చెప్పగా… అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం ఇక తన వల్ల కాదని నాని తెలిపాడు. ఇప్పటికే నాని దసరా మూవీ బొగ్గు బ్యాక్‌డ్రాప్‌లోనే చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ అమర్‌కి ఓ వ్యాధి ఉందట.. దెబ్బ ఏదైనా తగిలిందో..

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నయన్ చేసిన పనికి విద్యార్థినులు ఫుల్ ఖుషి..

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

Google News