కుర్చీ తాతకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా?

కుర్చీ తాతకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్‌డేట్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన ఓ సాంగ్ ప్రోమో నెట్టింట దుమ్ము రేపుతోంది.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తోంది. తాజాగా విడుదలైన సాంగ్ ప్రోమో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలిచింది. కుర్చీ తాత అన్న మాటలనే పాటగా మలిచారు తమన్. అయితే మరి దీనికి కుర్చీ తాత కాలా పాషాకు ఏమైనా రెమ్యూనరేషన్ ఇచ్చారా? అనేది ఆసక్తికరంగా మారింది. కుర్చీని మడత పెట్టి అనే సాంగ్‌కు గుంటూరు కారం నిర్మాతలు రూ.లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది.

Advertisement

ఇక తనమాటలనే పాటగా మలచడంపై కాలా పాషా స్పందిస్తూ పాట కొన్ని లైన్లు మాత్రం తాను పాడానని తెలిపాడు. దీనికోసం తనకు త్రివిక్రమ్ పారితోషికం రూ.5 వేలు ఇచ్చారని తెలిపాడు. నెట్టింట మాత్రం లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ న్యూస్ వైరల్ అవుతోంది.  మరి ఆయన మాటలను వాడుకున్నందుకు లక్ష రూపాయలు ఇచ్చి ఉంటారని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి త్రివిక్రమ్‌ను కలవడం మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని కాలా పాషా తెలిపాడు.

ఇవీ చదవండి:

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్