ప్రశాంత్ నీల్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..

ప్రశాంత్ నీల్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..

కేజీఎఫ్‌తో ప్రశాంత్ నీల్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలిచారు. ఇక సలార్ సినిమా ఆయన ఖాతాలో మరో అద్భుతమైన సక్సెస్‌ను వేసేసింది. అంతేకాదు.. ప్రశాంత్ నీల్ సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్నారు. సలార్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.

తాజాగా ప్రశాంత్ నీల్ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు. నిజానికి ప్రశాంత్ నీల్ సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి రాలేదట.. కేవలం డబ్బు అవసరమే ఆయనను రప్పించిందట. ఇండస్ట్రీకి వచ్చాక సినిమాపై ఇంట్రస్ట్ పెరిగిందట. ఈ క్రమంలోనే తన చెల్లి భర్త అయిన శ్రీమురళి హీరోగా ఉగ్రం సినిమా తీసి సక్సెస్ కొట్టారట. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ తన ఇంటిని కూడా అమ్మేసుకున్నారట.

ప్రశాంత్ నీల్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..

ఇక ప్రశాంత్ నీల్ కర్ణాటకకు చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు ఏపీలో కూడా ఆయనకు చుట్టాలున్నారు. ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి మరెవరో కాదు.. ఆయన స్వయానా ప్రశాంత్ నీల్‌కు చిన్నాన్న అవుతారు. ఇక ప్రశాంత్ నీల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదట. ఇక ఆయన చేసిన ఏ సినిమా అయినా కూడా మహాభారతాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేస్తుంటారట. ఇక మరింత ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ అసలు ఎవరి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనూ వర్క్ చేయలేదట.

ఇవీ చదవండి:

‘కుర్చీని మడత పెట్టి’ సాంగ్‌పై వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

Google News