‘కుర్చీని మడత పెట్టి’ సాంగ్‌పై వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

'కుర్చీని మడత పెట్టి' సాంగ్‌పై వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన పలు అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ప్రోమో సాంగ్ విడుదలైంది.

కొన్నాళ్ల ముందు కుర్చీ తాత చెప్పిన డైలాగ్‌తోనే ఓ మాస్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. నిజానికి ఒకప్పటి మాదిరిగా పరిస్థితులు లేవు. స్టోరీతో సంబంధం లేకుండా పాటలుండాయి. అది కూడా ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటేనే క్లిక్ అవుతాయి. ఈ క్రమంలోనే కుర్చీతాత డైలాగ్‌తో మాస్ సాంగ్‌ను గుంటూరు కారం సినిమాలో పెట్టారు. దీనిని కొందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

‘ఒకప్పుడు మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ‘పెను తుఫాన్ తలొంచి చూసే, సదా శివా సన్యాసి’ వంటి గొప్ప లిరిక్స్ విన్నాం. ఇప్పుడు ఏంట్రా ఈ డౌన్ ఫాల్ అసలు అంత పెద్ద సూపర్ స్టార్ సినిమాలో ఉండాల్సిన లిరిక్సా అవి?’ అని ఒకరు… ‘ఇలాంటి పిచ్చి సాంగ్‌ను నేనెప్పుడు ఊహించలేదని’ మరొకరు.. ‘మూవీలో డైలాగ్స్ వల్గర్‌గా ఉంటే సెన్సార్ పెట్టి మ్యూట్ చేయొచ్చు కానీ ఇలా రీల్స్‌లో వచ్చిన డైలాగ్‌ని సాంగ్‌లా పెట్టడం అది కూడా ఒక పెద్ద సూపర్ స్టార్ మూవీలో.. ఇది ఎంత వరకు కరెక్ట్.. ఒకసారి మన ఫ్యాన్స్ అందరం ఆలోచించాల్సిన విషయం’ అని కామెంట్ పెట్టారు. ఇలా రకరకాలుగా ఈ సాంగ్‌పై ట్రోల్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్