‘హనుమాన్’ సినిమా చూస్తున్న ఆ మహిళకు ఏమైంది?

హనుమాన్’ సినిమా చూస్తున్న ఆ మహిళకు ఏమైంది?

ఇటీవలి కాలంలో భక్తిరస ప్రధాన చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదో రేర్‌గా వచ్చినా కూడా అన్నీ సక్సెస్ కావు. ఇటీవలి కాలంలో ‘ఆదిపురుష్’ వచ్చినా కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. గతంలో తెలుగులో ‘అమ్మోరు’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా చూసిన చాలా మంది మహిళలకు పూనకాలు సైతం వచ్చాయి.

ఆ తరువాత వచ్చిన దేవుళ్లు చిత్రం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా వచ్చిన హనుమాన్ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చి మూడు వారాలు అవుతున్నా థియేటర్స్‌లో సందడి మాత్రం తగ్గడం లేదు. లో బడ్జెట్ మూవీ అయినప్పటికీ ఈ సినిమా తీసిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా హనుమాన్ థియేటర్‌లో జరిగిన ఓ సంఘటన ఆసక్తికరంగా మారింది.

Advertisement

హనుమాన్ మూవీ చూస్తున్న ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. హైదరాబాద్ ఉప్పల్‌లో గల ఏషియన్ థియేటర్‌లో హనుమాన్ మూవీ ఆడుతోంది. ఈ మూవీ చివరిలో హనుమంతుడి ఎంట్రీ ఉంటుంది. ఈ క్లైమాక్స్‌లో కనిపించే హనుమంతుడి సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ సీన్ చూస్తున్న ఓ మహిళ క్లైమాక్స్ లో పూనకం వచ్చినట్టుగా ప్రవర్తించింది. పెద్దగా కేకలు వేస్తూ కుర్చీలో మెలితిరిగిపోయింది. పక్కనే ఉన్న వారంతా ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్