యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

యూట్యూబర్‌, బిగ్‌ బాస్‌ 5 సీజన్‌ రన్నరప్‌ షణ్ముఖ్‌ జశ్వంత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న షణ్ముఖ్‌తో పాటు అతని అన్న సంపత్ వినయ్ గంజాయి కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో బాధితురాలు మౌనిక సంచలన నిజాలు వెల్లడించింది. యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్‌, పెళ్లి పేరుతో సంపత్ వినయ్ తనను లైంగికంగా వాడుకుని ఇద్దరూ తనను మోసం చేశారని తెలిపింది.

విజయవాడకు చెందిన డాక్టర్‌ మౌనికకు మూడేళ్ల క్రితం సంపత్‌తో పరిచయమైంది. మౌనికను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని సంపత్ నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆమెని హోటల్స్‌, విల్లాలకు తీసుకెళ్లి లోబర్చుకున్నాడు. ఒకసారి అబార్షన్‌ కూడా చేయించాడట. పెళ్లి చేసుకోమని అడిగితే చేతికి ఉంగరం తొడిగి వివాహం అయిపోయిందని చెప్పాడట. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది.

అయితే మౌనిక తల్లికి క్యాన్సర్ అట. ఆమె చికిత్స కారణంగా పెళ్లి ఆలస్యమైందట. ఇటీవలే మౌనిక, సంపత్‌లు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మరో ఆరు రోజుల్లో పెళ్లనగా సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న మౌనిక నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. సంపత్ కోసం పోలీసులు అతని ఫ్లాట్‌కు వెళ్లగా అన్నతో కలిసి గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ పట్టుబడ్డాడు. అన్నదమ్ములిద్దరికీ చాలా కాలంగా గంజాయి సేవించే అలవాటుందని మౌనిక వెల్లడించింది. డ్రగ్స్ పిల్స్ కూడా వారి వద్ద ఉన్నాయని తెలిపింది.

ఇవీ చదవండి:

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024